మూర్చతో ముప్పు..!

మూర్చతో ముప్పు..! – గురక సమస్య ఉన్నవారికే ప్రమాదం – అసలు పరిశోధనలు ఏం చెబుతాయన్నంటే..? దర్శిని డెస్క్ : మూర్చ వ్యాధి అంటే అందరికి భయమే. ఈ మూర్చ వ్యాధితో పక్షవాతం, అధిక రక్తపోటు, మెదడులో కణితి వంటి రకరకాల రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. నిజానికి చాలావరకూ చిన్న వయసులోనే మూర్చ మొదలవు తుంటుంది. కానీ ఇది జీవితంలో కొందరికి 60 ఏళ్ల తర్వాతా తొలిసారిగా వస్తుంటుంది. అందుకే దీన్ని ఆలస్యంగా మొదలయ్యే … Continue reading మూర్చతో ముప్పు..!