మరోప్రాణం పోవొద్దు..! – కుక్కల బెడద నివారించండి – తాండూరు బీజేపీ నేతల డిమాండ్ – మున్సిపల్ కమీషనర్‌కు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : కుక్కల వల్ల మనషుల ప్రాణాలు, గాయాలు కాకుండా బాధ్యత చర్యలు తీసుకోవాలని తాండూరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఓ కుక్క దాడిలో 5నెలల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. కుక్కల గుంపుల వల్ల పలు ప్రాంతాల్లో చిన్నారులు గాయాలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గురువారం బీజేపీ … Continue reading మరోప్రాణం పోవొద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed