మందుబాబులకు పనిష్మెంట్..! – రోగులకు పండ్ల పంపిణి చేయాలని శిక్ష – తాండూరు న్యాయమూర్తి తీర్పు – వెల్లడించిన టౌన్ సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మందు సేవించి పట్టుబడిన నిందితులకు తాండూరు న్యాయస్థానం స్పెషల్ జ్యూడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న పనిష్మెంట్ ఇస్తూ తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని గురువారం తాండూరు పట్టణ సీఐ సంతోష కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ … Continue reading మందుబాబులకు పనిష్మెంట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed