రేపు తాండూరులో పవర్ కట్ – ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు – ఏయే ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో పవర్ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ డీఈ బాను ప్రసాద్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూర్ అన్ని ఫీడర్స్ పరిధి(అయ్యప్ప నగర్, గ్రీన్ సిటీ, కొడంగల్ రోడ్డు, మోమింగల్లి, … Continue reading రేపు తాండూరులో పవర్ కట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed