గిట్టుబాటుతో ధాన్యం కొనుగోళ్లు
గిట్టుబాటుతో ధాన్యం కొనుగోళ్లు – రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు – వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని వికారాబాద్ జిల్లా ఆడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. శనివారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖీ … Continue reading గిట్టుబాటుతో ధాన్యం కొనుగోళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed