ప్రాణాలు తీసిన పిడుగు..!

ప్రాణాలు తీసిన పిడుగు..! – యాలాల మండలంలో ముగ్గురి మృతి – కుటుంబాలలో విషాధం తాండూరు, దర్శిని ప్రతినిధి: పిడుగు పాటు వల్ల వేరు వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పో్యారు. ఈ విషాధకర సంఘటనలు యాలాల మండలంలో చోటు చేసుకున్నాయి. మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన వెంకటయ్య(62) గ్రామ సమీపంలో భార్య ఎల్లమ్మతో కలిసి పొలం పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం తరువాత ఉరుములతో కూడిన వర్షం పడింది. వర్షంతో పాటు పిడుగు పడడంతో వెంకటయ్య అక్కడికక్కడే … Continue reading ప్రాణాలు తీసిన పిడుగు..!