రైతు, కూలీల మృతిపై ఎమ్మెల్యే దిగ్బ్రాంతి..!

రైతు, కూలీల మృతిపై ఎమ్మెల్యే దిగ్బ్రాంతి..! – భాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా – ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయంపై ప్రకటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రకృతి వైపరిత్యంలో ప్రాణాలు కోల్పోయిన రైతు, కూలీల మృతిపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గ పరిధి యాలాల మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షంలో పడిన పిడుగు వల్ల మండలంలోని బెన్నూర్ గ్రామానికి చెందిన వెంకప్ప(68), జుంటుపల్లి గ్రామానికి … Continue reading రైతు, కూలీల మృతిపై ఎమ్మెల్యే దిగ్బ్రాంతి..!