ఆఫర్లకు అత్యాస పోవద్దు..!

ఆఫర్లకు అత్యాస పోవద్దు..! – సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – పోలీసు, మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆన్‌లైన్‌లో వచ్చే ఆఫర్లకు ఎవ్వరు అత్యాస పడరాదని, దాని వెనుక సైబర్‌ నేరాలు దాగి ఉంటాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్‌లో మార్వాడి యువమంచ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి … Continue reading ఆఫర్లకు అత్యాస పోవద్దు..!