మృతుల కుటుంబాలకు పరామర్శ

మృతుల కుటుంబాలకు పరామర్శ – రూ. 10వేల చొప్పున ఎమ్మెల్సీ ఆర్థిక సాయం – ప్రభుత్వ సాయం అందేలా కృషి: మహేందర్ రెడ్డి – ఒక్కో కుటుంబానికి రూ.10వేలు అందించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : పిడుగు పాటుతో మృతి చెందిన రైతు, కూలీల కుటుంబాలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం యాలాల మండలంలో పిడుగుపాటుతో వెంకటయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య అనే రైతు కూలీలు … Continue reading మృతుల కుటుంబాలకు పరామర్శ