మరో ఊపిరి తీసిన పిడుగు..! – చెట్టు మీదపడి వ్యక్తి దుర్మరణం – పదేహేడేళ్ల బాలుడికి గాయాలు – పాత తాండూరులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గాన్ని పిడుగు పాట్లు హడలెత్తిస్తున్నాయి. యాలాల మండలంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన మరువకముందే తాండూరు మున్సిపల్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది. చెట్టుమీద పిడుగు పడడంతో అక్కడే ఉన్న వ్యక్తి ఊపిరి ఆగిపోగా ఓ పదిహేడేళ్ల బాలుడు గాయాల పాలయ్యాడు. సోమవారం జరిగిన … Continue reading మరో ఊపిరి తీసిన పిడుగు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed