అక్షర స్పూర్తి మా నవ్యరెడ్డి..!

అక్షర స్పూర్తి మా నవ్యరెడ్డి..! – స్టేట్‌ ర్యాంకర్‌కు అభినందనలు – సన్మానించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శని ప్రతినిధి : చదివిన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని చెప్పే మాటలను మా అక్షర కాన్సెఫ్ట్ స్కూల్ పూర్వ విద్యార్థినిని నవ్యరెడ్డి నిజం చేసిందని స్కూల్ యాజమన్యం కొనియాడారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఈఏపీసెట్‌లో అక్షర కాన్సెఫ్ట్ స్కూల్‌లో చదివిన నవ్యరెడ్డి రాష్ట్ర స్థాయిలో 864వ ర్యాంకు సాధించింది. యలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన … Continue reading అక్షర స్పూర్తి మా నవ్యరెడ్డి..!