పిడుగు మరణాలు బాధాకరం.!

పిడుగు మరణాలు బాధాకరం.! – బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శ్రీనివాస్ రెడ్డి – కుటుంబానికి ఆర్థిక చేయూత అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వరుస పిడుగు పాటు మరణాలు జరగడం బాధాకరమని కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో పిడుగు పడి మృతి శేఖర్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఆసుపత్రికి మార్చురికి చేరుకుని మృతదేహాన్ని … Continue reading పిడుగు మరణాలు బాధాకరం.!