వాహ్‌.. వైష్ణవి..!

వాహ్‌.. వైష్ణవి..! – ఈఏపీసెట్‌లో 413వ ర్యాంకు – అయినా నీట్‌ ర్యాంకుపైనే గురి తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగంలో అమ్మాయిలు దూసుకపోతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యుత్తుమ ర్యాంకులు సాధించి ఔరా అనిపిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన విద్యార్థిని కూడా వాహ్.. అనిపించుకుంది. ఈఏపీసెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించినా కూడా తన లక్ష్యం వేరే ఉందంటూ.. దానిపై సూటిగా గురిపెట్టానని చెబుతోంది. అ అమ్మాయి ఎవరో.. తన లక్ష్యం ఏమిటో … Continue reading వాహ్‌.. వైష్ణవి..!