పోలీసులపై గొడ్డలితో దాడి..!

పోలీసులపై గొడ్డలితో దాడి..! – ముగ్గురు నిందితుల రిమాండ్ – పరారిలో మరో నిందితుడు – వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ అశోక్ కుమార్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. మరో నిందితుడు పరారిలో ఉన్నట్లు తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటనలో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన … Continue reading పోలీసులపై గొడ్డలితో దాడి..!