101 ట్రాక్టర్ల ఇసుక వేలానికి సిద్దం
101 ట్రాక్టర్ల ఇసుక వేలానికి సిద్దం – ఉత్తర్వులు జారీ చేసిన తహసీల్దార్ – తేది, స్థలం ఖరారు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో సీజ్ చేసిన 101 ట్రాక్టర్ల ఇసుకకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలం చెన్ గెష్ పూర్ గ్రామ పరిధిలో ఉన్న సర్వేనెంబర్ 83లో తవ్వకాలు జరిపిన 101 ట్రాక్టర్ల ఇసుకను ఆస్ఐ సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని … Continue reading 101 ట్రాక్టర్ల ఇసుక వేలానికి సిద్దం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed