ఆధునాతన పద్దతులతో అధిక దిగుబడులు

ఆధునాతన పద్దతులతో అధిక దిగుబడులు – నాణ్యమైన విత్తనాలపై అవగాహన పెంచుకోవాలి – కందిసాగులో యజమాన్య పద్ధతులు అవసరం – తాండూరు వ్యవసాయ స్థానం ప్రధాన శాస్త్ర వేత్త డా.సుధారాణి – పరిశోధనా స్థానంలో ఘనంగా విత్తన మేళ తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు ఆధునాతన పద్దతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్ర వేత్త డా.సీ. సుధారాణి అన్నారు. శుక్రవారం పరిశోధనా స్థానంలో విత్తన మేళ కార్యక్రమాన్ని ఘనంగా … Continue reading ఆధునాతన పద్దతులతో అధిక దిగుబడులు