రూ.5ల కోసం ఫైట్..!

రూ.5ల కోసం ఫైట్..! – పోలీస్టేషన్‌కు చేరిన పంచాయతీ – వికారాబాద్‌ లో ఘటన వికారాబాద్, దర్శిని ప్రతినిధి : రూ. 5ల కోసం జరిగిన ఫైట్‌లో ఓ వ్యక్తి వాతలు వచ్చేలా గాయపడ్డాడు. సర్దుకు పోవాల్సిన వివాదం కాస్తా పోలీస్టేషన్‌ దాకా వెళ్లింది. దీంతో పంచాయతీ కేసుల దాకా వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ మున్సిపల్‌లో శ్రీనివాస్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. పని పూర్తి పూర్తయ్యాక వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేంట్ పల్లిలోని కల్లు దుకాణం వద్దకు … Continue reading రూ.5ల కోసం ఫైట్..!