హస్తం నుంచి ఇద్దరు ఔట్…!

హస్తం నుంచి ఇద్దరు ఔట్…! – టౌన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై వేటు – యూత్ ప్రభంజనం నాయకుడి సస్పెండ్‌ – జిల్లా అధ్యక్షుల ప్రకటన జారీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరు నేతలపై వేటు పడింది. పార్టీ జిల్లా కమిటి తీసుకున్న నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు గల కారణాలతో పార్టీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. … Continue reading హస్తం నుంచి ఇద్దరు ఔట్…!