మంచ్‌ సేవలకు మెప్పు..!

మంచ్‌ సేవలకు మెప్పు..! – రోజూ 3వేల మందికి మజ్జిగ వితరణ – 31 రోజులుగా సేవా కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ హిత కార్యక్రమాలలో ముందుండే తాండూరు మార్వాడి యువమంచ్‌ మరోసారి పేద ప్రజల మొప్పును సొంతం చేసుకుంది. గత ఐదేళ్లుగా ప్రతి యేడాది వేసవిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ సారి కూడా తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉచిత మజ్జిగ వితరణ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గత … Continue reading మంచ్‌ సేవలకు మెప్పు..!