ప్లాస్టిక్‌ సంచుల్లో నకిలీ విత్తనాలు..!

ప్లాస్టిక్‌ సంచుల్లో నకిలీ విత్తనాలు..! – విక్రయేత ముఠాపై ఉక్కుపాదం – నాలుగు క్వింటాళ్ల విత్తనాలు సీజ్‌ – ఇద్దురు వ్యక్తులపై కేసు నమోదు – బషీరాబాద్‌ మండల పరిధిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు యత్నించిన ముఠాపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గుర్తింపు లేని నకిలీ విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. రైతులను … Continue reading ప్లాస్టిక్‌ సంచుల్లో నకిలీ విత్తనాలు..!