ట్రేడ్ వడ్డన..!

ట్రేడ్ వడ్డన..!  – లైసెన్సులు రెన్యూవల్‌ లేకుంటే ఫెనాల్టీ – జూన్‌ 1 నుంచి అపరాధ రుసుం రెట్టింపు దర్శిని డెస్క్ : వ్యాపారాలు చేసుకుంటున్న దుకాణదారులకు, వ్యాపారులకు ఇదో చిన్న హెచ్చరిక. వ్యాపారాల కోసం పొందిన లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోకపోతే ఫెనాల్టీ వడ్డన తప్పదు. మున్సిపాల్టీల్లో పలువురు వ్యాపారాలు చేసుకునేందుకు ఆ శాఖ ట్రేడ్ లైసెన్సులను జారీ చేసింది. గతంలో మాన్యువల్‌లో ఉన్న పద్దతి ఆన్‌లైన్ ద్వారా కొత్త విధానంలోకి తీసుకవచ్చారు. ప్రస్తుతం ట్రేడ్‌లైసెన్స్‌ల జారీ, … Continue reading ట్రేడ్ వడ్డన..!