దత్తాత్రేయ స్వామి సేవలో బీఎస్ఆర్..!

దత్తాత్రేయ స్వామి సేవలో బీఎస్ఆర్..! – ప్రత్యేక పూజలు చేసిన శ్రీనివాస్ రెడ్డి దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటకలోని గాన్గాపూర్ లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి దంపతులు తరించారు. సోమవారం శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులు దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రోచ్చరణల మద్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల … Continue reading దత్తాత్రేయ స్వామి సేవలో బీఎస్ఆర్..!