వైశ్య ఫెడరేషన్ సేవ భేష్..!

వైశ్య ఫెడరేషన్ సేవ భేష్..! – అన్నదానాన్ని సద్వినియోగం చేసుకోవాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – 10వ రోజు కొనసాగిన అన్నదాన సేవ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల కోసం వైశ్య ఫెడరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు భేష్ అంటూ తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఫెడరేషన్ సేవలను కొనియాడారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరీ, తాండూరు ఆర్యవైశ్య సంఘం కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి … Continue reading వైశ్య ఫెడరేషన్ సేవ భేష్..!