ఓరీ.. పాపాత్ముల్లారా..! – కట్ట మైసమ్మ దేవాలయంలో చోరీ – సీసీ కెమెరాలను పగుల గొట్టిన దుండగులు – దొరికినకాడికి దోచుకుని హుడాయింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : దోచుకునే వారికి ఇళ్లేంటీ..? గుడులేంటీ..? అని దోపిడి దొంగలు మళ్లీ నిరూపించారు. ఏకంగా అమ్మవారి దేవాలయంలోనే చోరీకి పాల్పడి దొరికినకాడికి దోచుకెళ్లారు. బుధవారం తాండూరు పట్టణం ఆదర్శనగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్‌లో కట్టమైసమ్మ దేవాలయం ఉంది. … Continue reading ఓరీ.. పాపాత్ముల్లారా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed