కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా..!

కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా..! – పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు – నిబందనలపై సిబ్బందికి అవగాహన – ఎంపీ అభ్యర్థులూ.. ఎజెంట్ల వివరాలివ్వాలి – తాండూరు సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల కౌటింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలతో సిద్దంగా ఉండాలని తాండూరు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు సూచించారు. బుధవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సిబ్బందికి కౌటింగ్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ … Continue reading కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా..!