ఇసు’కేటుగాళ్లు’..!

ఇసు’కేటుగాళ్లు’..! – ఉత్తుత్తి ఇంటి నిర్మాణానికి అనుమతులు – కాగ్నా నుంచి వందల ట్రాక్టర్ల ఇసుక రవాణా – డీటీ, ఆర్‌ఐల ప్రమేయంటూ ఆరోపణలు – తాండూరు ఎమ్మెల్యే దృష్టికి వ్యవహారం తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ఎన్ని చర్యలు చేపట్టినా కేటుగాళ్లు కొత్త పంథాలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. రూల్స్‌లను అనుకూలంగా మార్చుకుని దోపిడికి తెరలేపుతున్నారు. తాండూరుకు ప్రధాన నది అయిన కాగ్నా నుంచి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇందులో అధికారుల ప్రమేయంపై … Continue reading ఇసు’కేటుగాళ్లు’..!