బావిలో డెడ్ బాడీ..!

బావిలో డెడ్ బాడీ..! – పాత తాండూరులో ఘటన – సీతారాంపేట్ కు చెందిన యువకుడిగా గుర్తింపు – దర్యాప్తు చేపట్టిన పోలీసుల తాండూరు, దర్శిని ప్రతినిధి: బావిలో ఓ యువకుడు మృతదేహం లభ్యమైన సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వెలుగులోకి వచ్చింది. పాత తాండూరులోని నిజాం షాహీ దర్గా సమీపంలో బావిలో గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న … Continue reading బావిలో డెడ్ బాడీ..!