డర్టీ డంపింగ్ క్లీన్..!

డర్టీ డంపింగ్ క్లీన్..! – యార్డులో చెత్త కుప్పల తొలగింపు – ప్రైవేటు జేసీబీతో పరిశుభ్ర పనులు – దర్శిని న్యూస్ కథనానికి స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : దర్శిని న్యూస్ కథనానికి తాండూరు మున్సిపల్ అధికారులు స్పందించారు. డర్టీగా మారిన మున్సిపల్ డంపింగ్ యార్డులో చెత్త కుప్పల తొలగింపు పనులు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా డంపింగ్ యార్డు దయనీయంగా మారిన దుస్థితి దర్శిని న్యూస్‌లో ఆర్టీకల్ వచ్చింది. పట్టణం నుంచి … Continue reading డర్టీ డంపింగ్ క్లీన్..!