ధూమపానం డేంజర్..!

ధూమపానం డేంజర్..! – సిగరెట్‌ తాగితే ఆరోగ్య సమస్యలు – ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలుసా దర్శిని డెస్క్ : సిగరెట్‌ తాగడం నేటి యువతకు ఒక ఫ్యాషన్. యుక్త వయస్సుకు వచ్చేసరికి ధూమపానానికి అలవాటు పడుతున్నారు. ధూమపానం యమ డేంజర్ అని తెలిసినా ఈ అలవాటుకు బానిసవుతున్నారు. అయితే సిగరెట్ తాగిన తర్వాత మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఒక సిగరెట్‌ తాగడం వల్ల 11 నిమిషాల ఆయుష్షు తగ్గిపోతుందని అధ్యయనాలు వెల్లడించారు. … Continue reading ధూమపానం డేంజర్..!