తెలంగాణకు సోనియమ్మ రాక – రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు – షెడ్యూల్ ప్లాన్ చేసిన రేవంత్ సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే కార్యక్రమాలకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు, సాయంత్రం తెలంగాణ … Continue reading తెలంగాణకు సోనియమ్మ రాక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed