తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..!

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..! – నైరుతి రుతువనాలు వచ్చేస్తున్నాయి – తెలంగాణలోకి ఎప్పుడు వస్తున్నాయంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మొదటి, రెండో వారంలోనే నైరుతి రుతుపవనాలు వస్తన్నాయని ప్రకటించింది. ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. 2, 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జూన్ 2 నుంచి … Continue reading తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..!