అనుకోని అగ్ని ప్రమాదం..!

అనుకోని అగ్ని ప్రమాదం..! – రూ. 45 వేల విలువైన ఆస్తి నష్టం – తాండూరు గగ్రాణి ఫంక్షన్‌ వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుకోకుండా ప్రమాద వశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం ఆస్తినష్టాన్ని మిగిల్చింది. ఈ సంఘటన శనివారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఫైర్‌ ఆఫీసర్లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని సీతారాంపేట్‌లో గగ్రాణీ ఫంక్షన్‌ హాల్ కొనసాగుతోంది. ఈ ఫంక్షన్‌ హాల్‌ వెనుకాల ఖాళీ ప్రదేశంలో పశువుల పాకను … Continue reading అనుకోని అగ్ని ప్రమాదం..!