జై తెలంగాణ..!

జై తెలంగాణ..! – హోరెత్తించిన ఉద్యమకారులు – జయశంకర్‌ సారుకు నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జై..తెలంగాణ, జయహో జయశంకర్‌ సార్ అనే నినాదాలతో తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా దద్దరిల్లింది. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పండగను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్‌ సార్ విగ్రహానికి ఉద్యమకారులు నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ జై తెలంగాణ, … Continue reading జై తెలంగాణ..!