సంబరంగా దశాబ్ది పండగ..!

సంబరంగా దశాబ్ది పండగ..! – మున్సిపల్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ – పాల్గొన్న నేతలు, కౌన్సిలర్లు, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న నేపథ్యంలో తాండూరులో దశాబ్ది పండగను సంబురంగా జరుపుకున్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర దశాబ్ది పండగ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తాండూరు నేతలు, కౌన్సిలర్లు హాజరయ్యారు. ముందుగా … Continue reading సంబరంగా దశాబ్ది పండగ..!