నాటు సారా డొంకలాగితే..!

నాటు సారా డొంకలాగితే..! – 648 కిలోల బెల్లం స్వాదీనం – ఇద్దరు నిందితులపై కేసు నమోదు – వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సీఐ బాల గంగాదర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : నాటుసారపై తనిఖీలు చేయగా నల్లబెల్లం విక్రయాల గుట్టు రట్టయ్యింది. ఈ సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తాండూరు ఎక్సెజ్ సీఐ బాల గంగాదర్ వెల్లడించారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపిన వివరాలిలాఉన్నాయి. రంగారెడ్డి డిప్యూటీ కమీషనర్, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ … Continue reading నాటు సారా డొంకలాగితే..!