రుతుపవనాల ఆగమనం..!

రుతుపవనాల ఆగమనం..! – వారం ముందే తాకిన నైరుతి – తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు – ప్రకటించిన వాతావరణ శాఖ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోకి రుతుపవనాల ఆగమనం జరిగింది. గతంలో కంటే ఈ సారి వారం ముందుగానే రుతుపవనాలు తెలంగాణను తాకాయి. నాలుగు రోజుల క్రితం మే 30న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిన్న కర్ణాటక మీదుగా ఏపీలోని రాయలసీమలోకి ఎంటర్‌ అయ్యాయి. ఇవాళ తెలంగాణను తాకాయి. నాగర్‌కర్నూలు, గద్వాల, నల్గొండ మీదుగా … Continue reading రుతుపవనాల ఆగమనం..!