పాలిసెట్‌లో తాండూరు విద్యార్థుల ప్రతిభ

పాలిసెట్‌లో తాండూరు విద్యార్థుల ప్రతిభ – ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాండూరు,దర్శిని ప్రతినిధి : పాలిసెట్‌ పరీక్షా ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించుకున్నారు. గత మే 24న వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని మూడు కేంద్రాల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన యాలాల్‌ మండలం కమలాపూర్‌కు చెందిన పి.అశ్రితా రెడ్డి ఎంబైపీసీలో … Continue reading పాలిసెట్‌లో తాండూరు విద్యార్థుల ప్రతిభ