ఓటమిని అంగీకరిస్తున్నా..!

ఓటమిని అంగీకరిస్తున్నా..! – బీజేపీ గాలి వీయడంతో ఓటమి – కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు – కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల లోక్ సభ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రకటించారు. తన ఓటమికి తనదే నైతిక బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగింది. ఫలితాల్లో బీజేపీకి ఆధిక్యం లభించడంతో కౌంటింగ్‌ హాల్ నుంచి రంజిత్ రెడ్డి … Continue reading ఓటమిని అంగీకరిస్తున్నా..!