పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్‌..!

పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్‌..! – పార్లమెంట్‌లో పోలైన ఓట్లు తక్కువే – తాండూరు పట్టణంలో డబుల్‌ డిజిట్‌ ఓట్లు – పర్వాలేదని అనిపించుకున్న మండలం తాండూరు, దర్శిని ప్రతినిధి: పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. తాండూరు పట్టణం, మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. దీంతో తాండూరులో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయ్యింది. చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఫెవరెట్‌గా … Continue reading పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్‌..!