‘నీట్‌’గా గురిపెట్టింది…!

‘నీట్‌’గా గురిపెట్టింది…! – అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వైష్ణవి – ర్యాంకు సాధించిన తాండూరు విద్యార్థి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇటీవలే విడుదలైన ఈఏపీసెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించినా కూడా తన లక్ష్యం నీట్‌పైనే చెప్పి అనుకున్న లక్ష్యానికి గురిపెట్టి సాధించింది తాండూరు విద్యార్థిని. 99శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్‌ మండలానికి చెందిన ఎస్‌జీ శివకుమార్, అన్నపూర్ణల కూతురు ఎస్‌జీ వైష్ణవి. కుటుంబంతో వారు … Continue reading ‘నీట్‌’గా గురిపెట్టింది…!