కారు భీభత్సం..!

కారు భీభత్సం..! – నాలాలోకి దూసుకెళ్లిన ఇన్నోవా – అందులోనే నలుగురు యువకులు – ఒకరి పరిస్థితి విషమం, హైదారాబాద్‌ రిఫర్ – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: అతివేగంలో ఓ కారు భీభత్సాన్ని సృష్టించింది. అదుపుతన్ని రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన నాలాలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో నలుగురు ఉండగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన తాండూరు మున్సిపల్‌ పరిధిలో కలకలం రేపింది. బుధవారం తెల్లవారు జామున 3గంటల … Continue reading కారు భీభత్సం..!