జిల్లా న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు

జిల్లా న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు – తాండూరు అడిషనల్ మున్సిఫ్ కోర్టు విషయంలో విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డ్రిస్టిక్ అండ్ సెసెన్స్ న్యాయమూర్తి ఎస్.శ్రీనివాస్ రెడ్డిని బుధవారం తాండూరు. బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరుకు కేటాయించిన అడిషనల్ మున్సిఫ్ కోర్టు ప్రారంభంతో పాటు కావాల్సిన సిబ్బందిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పినమోని శ్రీనివాస్, కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, … Continue reading జిల్లా న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు