కట్టమైసమ్మకు కిలో వెండి కీరీటం

కట్టమైసమ్మకు కిలో వెండి కీరీటం – ఆలయ దొంగలను పట్టుకుంటే రూ.51 వేలు – ప్రకటించిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – ఆలయంలో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్లో వెలసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి కిలో వెండితో కీరీటం చేయిస్తామని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. అదేవిధంగా ఆలయంలో అమ్మవారి నగలను ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకుంటే రూ. 51 వేల … Continue reading కట్టమైసమ్మకు కిలో వెండి కీరీటం