రండి… ఆస్వాదించండి..!

రండి… ఆస్వాదించండి..! – రేపు తాండూరులో ఫుడ్ మేళా – వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : రండి.. వంటకాల రుచులను ఆస్వాదించండి అంటూ తాండూరు వాసవీ మహిళ సంఘం అందరిని ఆహ్వానిస్తోంది. తాండూరు ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో రేపు ఫుడ్‌ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ … Continue reading రండి… ఆస్వాదించండి..!