సర్కారు బడిలో నాణ్యమైన విద్య..!
సర్కారు బడిలో నాణ్యమైన విద్య..! – పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి – గాంధీనగర్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రవేటు స్కూళ్లలో కంటే సర్కారు బడుల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని, పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్చించాలని తాండూరు మున్సిపల్ గాంధీనగర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ సూచించారు. శుక్రవారం వార్డులో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ సంగీత ఠాకూర్ సర్కారు బడి విద్యపై … Continue reading సర్కారు బడిలో నాణ్యమైన విద్య..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed