పేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి

పేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి – తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – వైశ్య ఫెడరేషన్ శిబిరంలో అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి లభిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తాండూరు పట్టణం డీసీఎంఎస్ ఎదురుగా వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరం 19వ రోజు కొనసాగింది. శుక్రవారం నిర్వహించిన అన్నదానానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ దాతగా … Continue reading పేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి