నీ జాడేది.. బిడ్డా..!

నీ జాడేది.. బిడ్డా..! – మతిస్థిమితం లేని యువకుడి అదృశ్యం – పది రోజులుగా లభించని ఆచూకీ – ఆందోళన చెందుతున్న కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏడ ఉన్నావూ.. ఏం.. తిన్నావో.. నీ జాడేది బిడ్డ అంటూ తల్లిదండ్రులు ఓ యువకుడి కోసం ఆందోళన చెందుతున్నారు. మతి స్థిమితం సరిగ్గాలేని యువకుడు పది రోజుల క్రితం అదృశ్యం కావడమే ఆందోళనకు కారణం. తాండూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన బిర్కడ్‌ అంబదాస్‌ కుమారుడు రాకేష్‌(29)కు మతిస్థిమితం … Continue reading నీ జాడేది.. బిడ్డా..!