పైలెట్‌కు అస్వస్థత..!

పైలెట్‌కు అస్వస్థత..! – ఆసుపత్రిలో చేరిన రోహిత్ రెడ్డి – ఆరోగ్యంపై తండ్రి ఏమన్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత పైలెట్ రోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో హుటా హుటిన రోహిత్ రెడ్డి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం అర్దరాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కుటుంభ … Continue reading పైలెట్‌కు అస్వస్థత..!