కూలిన ఇళ్లు..!

కూలిన ఇళ్లు..! – పైకప్పు కూలీ వృద్ధుడికి గాయాలు – ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి పైకప్పు కూలి ఓ వృద్దుడు గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని పసారి వార్డులో బిచ్చాల మల్లేశం ఇంట్లో కోటబాస్పల్లి యాదగిరి (55) కుటుంబంతో కలసి ఉంటున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో  వర్షాకాలం ఉందని, ఇంటి … Continue reading కూలిన ఇళ్లు..!