రేపు తాండూరులో పవర్ కట్..!

రేపు తాండూరులో పవర్ కట్..! – ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు – విద్యుత్ ఉండని ప్రాంతాలు ఏవి అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వర్షాకాలంలో తలెత్తే విద్యుత్ సమస్యలపై ఆ శాఖ అధికారులు దృష్టిసారించారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా తీసుకునే జాగ్రత్తల పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందుకోసం విద్యుత్ అంతరాయం తప్పనిసరి పరిస్తితి. ఇందులో భాగంగా రేపు సోమవారం తాండూరు పట్టణంలో పవర్‌ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం … Continue reading రేపు తాండూరులో పవర్ కట్..!